La Biblia Online

- Anuncios -




మత్తయి 19:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 అందుకు ఆ యవ్వనస్థుడు, “నేను వీటన్నిటిని పాటిస్తూనే ఉన్నాను. ఇంకా నాలో ఏ కొరత ఉంది?” అని ఆయనను అడిగాడు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 అందుకు ఆ యౌవనుడు – ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 అందుకు ఆ యువకుడు, “వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?” అన్నాడు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

20 ఆ యువకుడు, “నేనవన్నీ చేస్తూనే ఉన్నాను. యింకా ఏం చెయ్యాలి?” అని అడిగాడు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 అందుకు ఆ యవ్వనస్థుడు, “నేను వీటన్నిటిని పాటిస్తూనే ఉన్నాను. ఇంకా నాలో ఏ కొరత ఉంది?” అని ఆయనను అడిగాడు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

20 అందుకు ఆ యవ్వనస్థుడు, “నేను వీటన్నింటిని పాటిస్తూనే ఉన్నాను. ఇంకా నాలో ఏ కొరతవుంది?” అని ఆయనను అడిగాడు.

Ver Capítulo Copiar




మత్తయి 19:20

Síguenos en:

Anuncios


Anuncios