మత్తయి 14:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 రాత్రి నాల్గవ జామున యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వెళ్లారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. Ver Capítuloపవిత్ర బైబిల్25 రాత్రి నాలుగోఝామున యేసు నీళ్ళ మీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 రాత్రి నాల్గవ జామున యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వెళ్లారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము25 సూర్యోదయానికి కొంచెం ముందు యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వచ్చారు. Ver Capítulo |