La Biblia Online

- Anuncios -




మత్తయి 14:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

21 స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

21 తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు ఐదు వేలమంది పురుషులు.

Ver Capítulo Copiar




మత్తయి 14:21

Síguenos en:

Anuncios


Anuncios