మత్తయి 14:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు. Ver Capítuloపవిత్ర బైబిల్10 వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము10 అలా తన దాసుని పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. Ver Capítulo |