La Biblia Online

- Anuncios -




మత్తయి 12:47 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

47 అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట వేచి ఉన్నారు” అని చెప్పాడు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

47 అప్పుడొకడు –ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడ వలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

47 అప్పుడొకడు, “నీ తల్లీ నీ సోదరులూ నీతో మాట్లాడాలని బయట నిలబడి ఉన్నారు” అని ఆయనతో చెప్పాడు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

47 ఒకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు మీతో మాట్లాడాలని బయట నిలుచొన్నారు!” అని అన్నాడు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

47 అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని బయట వేచి ఉన్నారు” అని చెప్పాడు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

47 అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి మరియు సహోదరులు నీతో మాట్లాడాలని బయట వేచివున్నారు” అని చెప్పాడు.

Ver Capítulo Copiar




మత్తయి 12:47

Síguenos en:

Anuncios


Anuncios