మత్తయి 10:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ఒక శిష్యుడు బోధకుని కంటే లేదా సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 గురువు కంటే శిష్యుడూ యజమాని కంటే పనివాడూ గొప్పవారేమీ కాదు. Ver Capítuloపవిత్ర బైబిల్24 “విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ఒక శిష్యుడు బోధకుని కంటే లేదా సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము24 ఒక శిష్యుడు బోధకుని కంటే లేక సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాడు. Ver Capítulo |