La Biblia Online

- Anuncios -




మత్తయి 1:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని సోదరులు. వీళ్ళ కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడినారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 యోషీయా కుమారులెవరనగా యెకొన్యా అతని తమ్ముళ్ళు. యూదులు బబులోను పట్టణానికి బందీలుగా కొనిపోబడిన కాలంలో వీరు పుట్టారు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

11 యోషీయా కుమారులు యెకొన్యా మరియు అతని తమ్ముళ్ళు, వీరి కాలంలోనే యూదులు బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడ్డారు.

Ver Capítulo Copiar




మత్తయి 1:11

Síguenos en:

Anuncios


Anuncios