లూకా సువార్త 6:43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 “ఏ మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 మంచి చెట్టుకు పనికిమాలిన కాయలు కాయవు. అలాగే పనికిమాలిన చెట్టుకు మంచి కాయలు కాయవు. Ver Capítuloపవిత్ర బైబిల్43 “మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు. అదే విధంగా చెడ్డ చెట్టుకు మంచి పండ్లు కాయవు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 “ఏ మంచి చెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డ చెట్టు మంచి పండ్లు కాయదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము43 “ఏ మంచిచెట్టు చెడ్డపండ్లు కాయదు, ఏ చెడ్డచెట్టు మంచిపండ్లు కాయదు. Ver Capítulo |