లూకా సువార్త 5:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 వెంటనే లేవీ లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు. Ver Capítuloపవిత్ర బైబిల్28 లేవి లేచి అన్నీవదిలి యేసును అనుసరించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 వెంటనే లేవీ లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము28 వెంటనే లేవి లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు. Ver Capítulo |