లూకా సువార్త 15:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం. Ver Capítuloపవిత్ర బైబిల్23 బాగా బలిసిన దూడను తీసుకు వచ్చి కొయ్యండి. పండుగ చేసుకొందాం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము23 ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకొని ఆనందిద్దాం. Ver Capítulo |