లూకా సువార్త 15:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 అతనికి బాగా ఆకలివేస్తూ ఉండింది, కాని తినడానికి ఎవరూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అతడు పందులు మేస్తున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అతడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశ పడ్డాడు. కానీ అతనికి ఎవరూ ఏమీ ఇవ్వలేదు. Ver Capítuloపవిత్ర బైబిల్16 ఆ పందులు తీనే ఆహారంతో తన కడుపు నింపుకోవాలని అనుకున్నాడు. ఆయినా ఎవ్వరూ అతనికి ఏదీ ఇవ్వలేదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 అతనికి బాగా ఆకలివేస్తూ ఉండింది, కాని తినడానికి ఎవరూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అతడు పందులు మేస్తున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూశాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము16 అతనికి బాగా ఆకలివేస్తూ ఉండింది, కాని తినడానికి ఎవ్వరు ఏమి ఇవ్వలేదు కనుక అతడు పందులు మేస్తున్న పొట్టుతో తన కడుపు నింపుకోవాలని చూసాడు. Ver Capítulo |