లూకా సువార్త 14:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 “మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, కాబట్టి నేను రాలేనని’ చెప్పి పంపాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 మరి యొకడు – నేనొక స్ర్తీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 మరొకడు ‘నేను పెళ్ళి చేసుకున్నాను. కాబట్టి రాలేను’ అన్నాడు. Ver Capítuloపవిత్ర బైబిల్20 మరొకడు ‘నేను ఈ రోజే పెళ్ళి చేసుకున్నాను కనుక రాలేను’ అని అన్నాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 “మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, కాబట్టి నేను రాలేనని’ చెప్పి పంపాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము20 “మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకొన్నాను, కనుక నేను రాలేనని’ చెప్పి పంపాడు. Ver Capítulo |