లూకా సువార్త 12:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఏం తింటాం, ఏం తాగుతాం అని దిగులు పెట్టుకోకండి. చింతించకండి. Ver Capítuloపవిత్ర బైబిల్29 “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము29 ఏమి తింటారో ఏమి త్రాగుతారో అనేవాటిపై మీ హృదయాన్ని నిలపకండి; దాని గురించి చింతించకండి. Ver Capítulo |