లూకా సువార్త 1:50 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)50 ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201950 ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది. Ver Capítuloపవిత్ర బైబిల్50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము50 తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. Ver Capítulo |