లూకా సువార్త 1:43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను? Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం! Ver Capítuloపవిత్ర బైబిల్43 కాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటమా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? Ver Capítulo |