లూకా సువార్త 1:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ధూపం వేసే సమయం వచ్చినప్పుడు, సమాజ ప్రజలందరు బయట ప్రార్థిస్తున్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తున్నారు. Ver Capítuloపవిత్ర బైబిల్10 అతడు ధూపం వేస్తుండగా బయట సమావేశమైన భక్తులు ప్రార్థిస్తున్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ధూపం వేసే సమయం వచ్చినప్పుడు, సమాజ ప్రజలందరు బయట ప్రార్థిస్తున్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము10 ధూపం వేసే సమయం వచ్చినప్పుడు, సమాజ ప్రజలందరు బయట ప్రార్థిస్తున్నారు. Ver Capítulo |