లేవీయకాండము 25:43 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 నీ దేవునికి భయపడి అలాటి వాణ్ణి కఠినంగా చూడకూడదు. Ver Capítuloపవిత్ర బైబిల్43 ఇలాంటి వ్యక్తిని నీవు కఠినంగా పాలించగూడదు. నీ దేవుణ్ణి నీవు ఘనపర్చాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి. Ver Capítulo |