విలాపవాక్యములు 3:41 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 మన హృదయాలను, చేతులను పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి: Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 ఆకాశంలో ఉన్న దేవుని వైపు మన హృదయాన్నీ, మన చేతులను ఎత్తి ఇలా ప్రార్థన చేద్దాం. Ver Capítuloపవిత్ర బైబిల్41 పరలోకాధిపతియైన దేవునివైపు మన హృదయాలను, చేతులను చాపుదాము. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 మన హృదయాలను, చేతులను పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి: Ver Capítulo |