విలాపవాక్యములు 3:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఆయన నన్ను వెళ్లగొట్టి, వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఆయన నన్ను తోలి వేసి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేశాడు. Ver Capítuloపవిత్ర బైబిల్2 యెహోవా నన్ను చీకటిలోకి నడపించాడేగాని వెలుగులోకి కాదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఆయన నన్ను వెళ్లగొట్టి, వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు. Ver Capítulo |