La Biblia Online

- Anuncios -




యోవేలు 3:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 ప్రతి వైపు ఉన్న అన్ని దేశాల్లారా, త్వరగా రండి, అక్కడ సమకూడండి. యెహోవా, మీ వీరులను తీసుకురండి!

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 చుట్టుపెట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి. యెహోవా, నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా, మీరంతా త్వరగా సమకూడిరండి. యెహోవా, నీ గొప్ప శూరులను ఇక్కడికి తీసుకు రా.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

11 సకల రాజ్యాల్లారా, త్వరపడండి! ఆ స్థలానికి కూడి రండి! యెహోవా, బలమైన నీ సైనికులను తీసికొని రా.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 ప్రతి వైపు ఉన్న అన్ని దేశాల్లారా, త్వరగా రండి, అక్కడ సమకూడండి. యెహోవా, మీ వీరులను తీసుకురండి!

Ver Capítulo Copiar




యోవేలు 3:11

Síguenos en:

Anuncios


Anuncios