యోవేలు 2:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వాటిని చూసి ప్రజలు వేదన చెందుతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖ ములు తెల్లబారును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి. Ver Capítuloపవిత్ర బైబిల్6 ఈ సైన్యం ఎదుట ప్రజలు భయంతో వణకుతారు. వారి ముఖాలు భయంతో తెల్లబడి పోతాయి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వాటిని చూసి ప్రజలు వేదన చెందుతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి. Ver Capítulo |