యిర్మీయా 50:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 మొత్తం భూమిని కొడుతున్న సుత్తి ఎలా విరిగి పగిలిపోయిందో! దేశాల మధ్య బబులోను ఎలా నిర్జనమైపోయిందో చూడండి! Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగ గొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అన్ని దేశాలనూ అణగ గొట్టే సుత్తి ఎలా విరిగి పోయిందో చూడండి. దేశాల మధ్య బబులోను ఎలా ఒక భయానక దృశ్యంలా ఉందో చూడండి Ver Capítuloపవిత్ర బైబిల్23 బబులోను ఒకనాడు సర్వప్రపంచానికి సుత్తివలె వుంది. కాని ఇప్పుడా ‘సుత్తి’ విరిగి ముక్కలై పోయింది. బబులోను సాటి రాజ్యాలన్నిటిలో నిజంగా మిక్కిలి నాశనమైనది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 మొత్తం భూమిని కొడుతున్న సుత్తి ఎలా విరిగి పగిలిపోయిందో! దేశాల మధ్య బబులోను ఎలా నిర్జనమైపోయిందో చూడండి! Ver Capítulo |