యిర్మీయా 48:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి; ఎడారిలో పొదలా ఉండండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పారిపోండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. అడవిలో పెరిగే అరూహ చెట్లలా ఉండండి. Ver Capítuloపవిత్ర బైబిల్6 పారిపొండి! మీ ప్రాణరక్షణకై పారిపొండి! ఎడారిలో అరుహ వృక్షం వీచినట్లు మీరు పారిపొండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి; ఎడారిలో పొదలా ఉండండి. Ver Capítulo |