యిర్మీయా 30:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ‘కాబట్టి మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను.’ ” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 అప్పుడు మీరు నాకు ప్రజలైయుందురు నేను మీకు దేవుడనై యుందును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 “అప్పుడు మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను. Ver Capítuloపవిత్ర బైబిల్22 మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీ దేవుడనై ఉంటాను.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ‘కాబట్టి మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను.’ ” Ver Capítulo |