La Biblia Online

- Anuncios -




న్యాయాధి 5:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 “కెనీయుడైన హెబెరు భార్య యాయేలు, స్త్రీలలో ఎక్కువ దీవించబడుతుంది, గుడారాల్లో నివసించే స్త్రీలందరిలో ఎక్కువ దీవించబడుతుంది.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు గుడారాల్లో నివసించే స్త్రీలందరికన్నా ఎక్కువ దీవెన పొందింది.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

24 కనానీయుడైన హెబెరు భార్య యాయేలు. ఆమె స్త్రీలలో దీవెన నొందును.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 “కెనీయుడైన హెబెరు భార్య యాయేలు, స్త్రీలలో ఎక్కువ దీవించబడుతుంది, గుడారాల్లో నివసించే స్త్రీలందరిలో ఎక్కువ దీవించబడుతుంది.

Ver Capítulo Copiar




న్యాయాధి 5:24

Síguenos en:

Anuncios


Anuncios