యాకోబు 4:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 కాబట్టి, “ప్రభువు చిత్తమైతే మనం జీవించి ఇది చేద్దాం అది చేద్దాం” అని మీరు చెప్పాలి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 కనుక–ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. Ver Capítuloపవిత్ర బైబిల్15 మీరు దానికి మారుగా, “ప్రభువు అనుగ్రహిస్తే మేము జీవించి యిదీ అదీ చేస్తాము” అని అనాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 కాబట్టి, “ప్రభువు చిత్తమైతే మనం జీవించి ఇది చేద్దాం అది చేద్దాం” అని మీరు చెప్పాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము15 కాబట్టి “ప్రభువు చిత్తమైతే మనం జీవించి ఇది చేద్దాము అది చేద్దాము” అని మీరు చెప్పండి. Ver Capítulo |