యెషయా 7:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 అయితే ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఆహాజు–నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 కానీ ఆహాజు “నేను అడగను. యెహోవాను పరీక్షించను” అన్నాడు. Ver Capítuloపవిత్ర బైబిల్12 కాని ఆహాజు, “రుజువుగా సూచన కావాలి అని నేను అడగను. యెహోవాను నేను పరీక్షించను” అన్నాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 అయితే ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు. Ver Capítulo |