హెబ్రీయులకు 8:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అయితే మొదటి నిబంధన లోపం లేనిదైతే, రెండవ దాని కోసం వెదకాల్సిన అవసరమే లేదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఎందుకంటే మొదటి ఒప్పందం లోపం లేనిదైతే రెండవ ఒప్పందానికి అవకాశం ఉండదు. Ver Capítuloపవిత్ర బైబిల్7 ఎందుకంటే ఒకవేళ మొదటి ఒడంబడికలో ఏ తప్పూ లేక పోయినట్లయితే యింకొక ఒడంబడిక యొక్క అవసరం ఉండక పోయేది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అయితే మొదటి నిబంధన లోపం లేనిదైతే, రెండవ దాని కోసం వెదకాల్సిన అవసరమే లేదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము7 అయితే మొదటి నిబంధన లోపం లేనిదైతే, రెండవ దాని కొరకు వెదకాల్సిన అవసరమే లేదు. Ver Capítulo |