హెబ్రీయులకు 7:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 యాజకత్వం మార్చబడినపుడు, ధర్మశాస్త్రం కూడా మార్చబడాలి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఇదియుగాక యాజకులు మార్చబడినయెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 యాజకత్వం మారినప్పుడు యాజక ధర్మం కూడా మారాలి. Ver Capítuloపవిత్ర బైబిల్12 దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు, Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 యాజకత్వం మార్చబడినపుడు, ధర్మశాస్త్రం కూడా మార్చబడాలి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము12 యాజకత్వం మార్చబడినపుడు, ధర్మశాస్త్రం కూడా మార్చబడాలి. Ver Capítulo |