La Biblia Online

- Anuncios -




హెబ్రీయులకు 10:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 దహనబలులతో పాపపరిహార బలులతో మీరు సంతోషించలేదు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్టమైనవికావు.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 దహన బలులన్నా పాప పరిహారం కోసం చేసే బలులన్నా నీకు సంతోషం ఉండదు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

6 జంతువుల్ని కాల్చి అర్పించిన ఆహుతులు కాని, పాపపరిహారం కోసం యిచ్చిన బలులు కాని, నీకు అనందం కలిగించలేదు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 దహనబలులతో పాపపరిహార బలులతో మీరు సంతోషించలేదు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

6 దహన బలులతో పాపపరిహారార్థ బలులతో నీవు సంతోషించలేదు.

Ver Capítulo Copiar




హెబ్రీయులకు 10:6

Síguenos en:

Anuncios


Anuncios