హబక్కూకు 3:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఆయనకు ముందుగా తెగులు వెళ్లింది; అంటువ్యాధి ఆయన పాదాలను అనుసరించింది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఆయనకు ముందుగా తెగుళ్లు నడుస్తున్నాయి. ఆయన అడుగుజాడల్లో అరిష్టాలు వెళ్తున్నాయి. Ver Capítuloపవిత్ర బైబిల్5 వ్యాధి ఆయనకు ముందుగా వెళ్లింది. ఆయన వెనుక వినాశకారి అనుసరించి వెళ్లింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఆయనకు ముందుగా తెగులు వెళ్లింది; అంటువ్యాధి ఆయన పాదాలను అనుసరించింది. Ver Capítulo |