ఆదికాండము 8:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 రెండవ నెల ఇరవై ఏడవ రోజు నాటికి భూమి పూర్తిగా ఆరిపోయింది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 రెండవనెల యిరువది యేడవదినమున భూమియెండి యుండెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది. Ver Capítuloపవిత్ర బైబిల్14 రెండవ నెల 27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 రెండవ నెల ఇరవై ఏడవ రోజు నాటికి భూమి పూర్తిగా ఆరిపోయింది. Ver Capítulo |