ఆదికాండము 5:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 లెమెకు 182 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు. Ver Capítuloపవిత్ర బైబిల్28 లెమెకు వయస్సు 182 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 లెమెకు 182 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు. Ver Capítulo |