ఆదికాండము 5:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు. Ver Capítuloపవిత్ర బైబిల్14 కనుక కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు. Ver Capítulo |