ఆదికాండము 5:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు. Ver Capítuloపవిత్ర బైబిల్12 కేయినానుకు 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, మహలలేలు అనే కుమారుడు అతినికి పుట్టాడు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు. Ver Capítulo |