ఆదికాండము 49:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 “షిమ్యోను లేవీ సోదరులు వారి ఖడ్గాలు హింసాయుధాలు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 షిమ్యోను లేవి అనువారు సహోదరులువారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు. Ver Capítuloపవిత్ర బైబిల్5 “షిమ్యోను, లేవీ సోదరులు. తమ ఖడ్గములతో పోరాడటం అంటే వారికి ప్రీతి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 “షిమ్యోను లేవీ సోదరులు వారి ఖడ్గాలు హింసాయుధాలు. Ver Capítulo |