ఆదికాండము 49:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 విలుకాండ్రు అతని వేధించిరివారు బాణములను వేసి అతని హింసించిరి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు. Ver Capítuloపవిత్ర బైబిల్23 చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు. బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రువులయ్యారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు. Ver Capítulo |