ఆదికాండము 44:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 “మీ దాసుడైన మా తండ్రి మాతో, ‘నా భార్య నాకు ఇద్దరు కుమారులను కన్నదని మీకు తెలుసు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 అందుకు తమ దాసుడైన నా తండ్రి–నాభార్య నాకిద్దరిని కనెనని మీ రెరుగుదురు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 అందుకు తమ దాసుడైన నా తండ్రి, ‘నా భార్య నాకిద్దరిని కన్నదని మీకు తెలుసు. Ver Capítuloపవిత్ర బైబిల్27 అప్పుడు మా తండ్రి మాతో, ‘నా భార్య రాహేలు ఇద్దరు కుమారుల్ని నాకు కన్నది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 “మీ దాసుడైన మా తండ్రి మాతో, ‘నా భార్య నాకు ఇద్దరు కుమారులను కన్నదని మీకు తెలుసు. Ver Capítulo |