ఆదికాండము 41:37 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 ఈ మాట ఫరోకు అతని అధికారులకు నచ్చింది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 ఈ సలహా ఫరోకూ అతని పరివారమందరి దృష్టికీ నచ్చింది. Ver Capítuloపవిత్ర బైబిల్37 ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 ఈ మాట ఫరోకు అతని అధికారులకు నచ్చింది. Ver Capítulo |