ఆదికాండము 39:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 తన యజమాని ఇంటికి వచ్చేవరకు అతని అంగీని ఆమె ప్రక్కనే పెట్టుకుంది. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అతని యజమానుడు ఇంటికి వచ్చువరకు అతని వస్త్రము తనదగ్గర ఉంచు కొనెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అతని యజమాని ఇంటికి వచ్చే వరకూ ఆమె అతని వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది. Ver Capítuloపవిత్ర బైబిల్16 తన భర్త, అంటే యోసేపు యజమాని ఇంటికి వచ్చేంత వరకు ఆమె ఆ అంగీని ఉంచింది. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 తన యజమాని ఇంటికి వచ్చేవరకు అతని అంగీని ఆమె ప్రక్కనే పెట్టుకుంది. Ver Capítulo |