La Biblia Online

- Anuncios -




ఆదికాండము 38:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకున్నందుకు వేశ్య అనుకున్నాడు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పు కొనినందున వేశ్య అనుకొని

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకుని ఉండడం వలన ఆమె వేశ్య అనుకుని,

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

15 యూదా ఆ మార్గాన ప్రయాణం చేశాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకొన్నాడు. (వేశ్యలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకొంది.)

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకున్నందుకు వేశ్య అనుకున్నాడు.

Ver Capítulo Copiar




ఆదికాండము 38:15

Síguenos en:

Anuncios


Anuncios