గలతీయులకు 5:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 “పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పిండిని పులియజేస్తుంది.” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియబెడుతుంది. Ver Capítuloపవిత్ర బైబిల్9 “పులుపు కొంచెమైనా, పిండినంతా పులిసేటట్లు చేస్తుంది” అని మనకు తెలుసు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 “పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పిండిని పులియజేస్తుంది.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము9 “పులిసింది కొంచెమే అయినా అది మొత్తం పిండిని పులియజేస్తుంది.” Ver Capítulo |