గలతీయులకు 5:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ, ఒకరిపై ఒకరు అసూయపడుతూ, మనం అహంకారులుగా ఉండవద్దు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయ పడకుండా ఉందాం. Ver Capítuloపవిత్ర బైబిల్26 ఒకరికొకర్ని రేపకుండా, ద్వేషించకుండా, గర్వించకుండా ఉందాం. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ, ఒకరిపై ఒకరు అసూయపడుతూ, మనం అహంకారులుగా ఉండవద్దు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము26 ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ, ఒకరిపై ఒకరు అసూయపడుతూ, మనం అహంకారులుగా కావద్దు. Ver Capítulo |