La Biblia Online

- Anuncios -




గలతీయులకు 4:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 నేను మీ కోసం పడిన కష్టమంతా వృధా అవుతుందేమో అని భయపడుతున్నాను.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 మీ విషయంలో నా కష్టం వ్యర్థమై పోతుందేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

11 మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 నేను మీ కోసం పడిన కష్టమంతా వృధా అవుతుందేమో అని భయపడుతున్నాను.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదము

11 నేను మీ కొరకు పడిన ప్రయాసమంతా వృధా అవుతుందేమో, అని భయపడుతున్నాను.

Ver Capítulo Copiar




గలతీయులకు 4:11

Síguenos en:

Anuncios


Anuncios