గలతీయులకు 4:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 మీరు ప్రత్యేకమైన రోజులను, నెలలను, పండుగలను, సంవత్సరాలను ఆచరిస్తున్నారు గదా! Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 మీరు ప్రత్యేక దినాలూ అమావాస్య దినాలూ ఉత్సవ కాలాలూ సంవత్సరాలూ జాగ్రత్తగా ఆచరిస్తున్నారట. Ver Capítuloపవిత్ర బైబిల్10 మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను యింకా పాటిస్తున్నారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 మీరు ప్రత్యేకమైన రోజులను, నెలలను, పండుగలను, సంవత్సరాలను ఆచరిస్తున్నారు గదా! Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము10 మీరు ప్రత్యేకమైన రోజులను, నెలలను సంవత్సరాలను ఆచరిస్తున్నారు గదా! Ver Capítulo |