గలతీయులకు 3:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే విశ్వాసం కలిగినవారే అబ్రాహాముకు పిల్లలవుతారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 కాబట్టి, నమ్మకముంచే వారే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి. Ver Capítuloపవిత్ర బైబిల్7 కనుక విశ్వాసమున్న వాళ్ళే అబ్రాహాము కుమారులని గ్రహించండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే విశ్వాసం కలిగినవారే అబ్రాహాముకు పిల్లలవుతారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము7 కనుక మీరు అర్థం చేసుకోవలసింది ఏంటంటే ఎవరైతే విశ్వాసం కలిగినవారు అబ్రాహాముకు పిల్లలవుతారు. Ver Capítulo |