గలతీయులకు 3:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, “దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అబ్రాహాము, “దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది.” Ver Capítuloపవిత్ర బైబిల్6 అబ్రాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము కూడా, “దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 అలాగే మన పూర్వికుడైన అబ్రాహాము గురించి వ్రాయబడినట్లుగా, “దేవుని నమ్మినందుకు దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.” Ver Capítulo |