గలతీయులకు 1:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 మూడు సంవత్సరాల తర్వాత, కేఫాను పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్లి అక్కడ పదిహేను రోజులు అతనితో ఉన్నాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 మూడు సంవత్సరాలైన తరవాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వెళ్లి అతనితో పదిహేను రోజులున్నాను. Ver Capítuloపవిత్ర బైబిల్18 మూడు సంవత్సరాలు గడిచాక పేతురును పరిచయం చేసుకోవటానికి యెరూషలేము వెళ్ళాను. అతనితో పదిహేను రోజులు గడిపాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 మూడు సంవత్సరాల తర్వాత, కేఫాను పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్లి అక్కడ పదిహేను రోజులు అతనితో ఉన్నాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము18 మూడు సంవత్సరాల తరువాత, కేఫాను పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకు వెళ్ళి అక్కడ పదిహేను రోజులు అతనితో ఉన్నాను. Ver Capítulo |