La Biblia Online

- Anuncios -




యెహెజ్కేలు 48:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 పట్టణానికి ఈ కొలతలు ఉంటాయి: ఉత్తరం వైపు 4,500 మూరలు, దక్షిణం వైపు 4,500 మూరలు, తూర్పు వైపు 4,500 మూరలు పడమర వైపు 4,500 మూరలు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 దాని పరిమాణ వివరమేదనగా, ఉత్తరదిక్కువ నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, దక్షిణ దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, తూర్పు దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, పడమటి దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 నగర పరిమాణ వివరాలు, ఉత్తరాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, దక్షిణాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, తూర్పున రెండు కిలోమీటర్ల 400 మీటర్ల, పశ్చిమాన రెండు కిలోమీటర్ల 400 మీటర్ల,

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

16 నగర కొలతలు ఇలా ఉన్నాయి, ఉత్తరాన నాలుగువేల ఐదువందల మూరలు, దక్షిణాన నాలుగువేల ఐదువందల మూరలు, తూర్పున నాలుగువేల ఐదువందల మూరలు, పడమట నాలుగువేల ఐదువందల మూరలు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 పట్టణానికి ఈ కొలతలు ఉంటాయి: ఉత్తరం వైపు 4,500 మూరలు, దక్షిణం వైపు 4,500 మూరలు, తూర్పు వైపు 4,500 మూరలు పడమర వైపు 4,500 మూరలు.

Ver Capítulo Copiar




యెహెజ్కేలు 48:16

Síguenos en:

Anuncios


Anuncios