La Biblia Online

- Anuncios -




నిర్గమ 40:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దీపాలు వెలిగించాడు.

Ver Capítulo Copiar

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను.

Ver Capítulo Copiar

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 యెహోవా సన్నిధానంలో దీపాలు వెలిగించాడు.

Ver Capítulo Copiar

పవిత్ర బైబిల్

25 తర్వాత యెహోవా సన్నిధిలో దీపస్తంభం మీద దీపాలను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు.

Ver Capítulo Copiar

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దీపాలు వెలిగించాడు.

Ver Capítulo Copiar




నిర్గమ 40:25

Síguenos en:

Anuncios


Anuncios